We are coming to every house of Telangana with our songs..... We will show you the true hidden culture and dialect of our own Telangana by introducing the new talented singers through folk tv..... hope we would be encouraged by you......

తెలంగాణ మట్టి పాటలు మోసుకొని కోని.
ప్రతి గడపకు వస్తున్నాం
ఇక్కడి సంస్కృతిని యాస భాషను మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తు కొత్త కొత్త మట్టి గొంతులను పరిచయం చేస్తూ జానపదం టీవీ (folk tv) తో
మీ ముందుకు వస్తున్నాం ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ
మీ ఫోక్ మీడియా.