GO THEREFORE AND MAKE DISCIPLES OF ALL NATIONS
MATHEW 28:18-20
Praise the Lord, Thank you for visiting "today's disciples' fellowship" youtube channel
My name is KANCHARLA PRABHU DAS, our God called me for the ministry and separated,
and ordained me to serve the Lord these days.
through this youtube channel, I wanted to spread the Bible's true doctrine.
Forsaking Everything and Living for JESUS CHRIST. this is our father's will but
Nowadays believers are not ready to leave but want to settle in this world. sad to say
Contact Numbers: WhatsApp 07702484927
For Prayer Requests Mail us: at todaysdisciplesfellowship001@gmail.com
Today's Disciples Fellowship
1 month ago | [YT] | 23
View 1 reply
Today's Disciples Fellowship
1 month ago | [YT] | 27
View 0 replies
Today's Disciples Fellowship
1 month ago | [YT] | 19
View 0 replies
Today's Disciples Fellowship
https://youtu.be/3VXNJIcCvZo
2 months ago | [YT] | 26
View 1 reply
Today's Disciples Fellowship
ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరు చున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.
గలతీయులకు 1:10
3 months ago | [YT] | 36
View 2 replies
Today's Disciples Fellowship
పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మవిషయములో నీవే నాకు ఋణపడియున్నావని నేను చెప్పనేల? అవును సహోదరుడా, ప్రభువునందు నీవలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము.
ఫిలేమోనుకు 1:19
3 months ago | [YT] | 18
View 0 replies
Today's Disciples Fellowship
కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు, 3మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతోకూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.
ఎఫెసీయులకు 4:1-3
3 months ago | [YT] | 19
View 2 replies
Today's Disciples Fellowship
3 months ago | [YT] | 20
View 0 replies
Today's Disciples Fellowship
శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.
యాకోబు 1:12
3 months ago | [YT] | 20
View 0 replies
Today's Disciples Fellowship
తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.
కొలొస్సయులకు 3:21
3 months ago | [YT] | 36
View 0 replies
Load more