Julakanti Brahmananda Reddy Official

#MacherlaMLAJulakanti #Macherla #Palnadu #JulakantiBrahmanandaReddy #TDPMacherla #julakantibrahmareddy #teamjbr #jbr #macherlaniyojakavargam #bhavishyathukuguarantee #tdp #tdplive #yuvagalampadayatra #yuvagalam #treding #polticalnews #palnadu #politics #మార్పుకావాలి_బ్రహ్మారెడ్డిరావాలి #julakanti #guntur #gunturdistrict #voteforcycle #lokesh #naralokesh #chandrababunaidu #cbn #tv9live #mahaanews #latestnews #tv5news #macherlanews #palandunews #election #minister


Julakanti Brahmananda Reddy Official

మాచర్ల పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహాన్ని పరిశీలించడం జరిగింది


#JulakantiBrahmanandaReddy
#MacherlaNiyojakavargam
#JBRForMacherla

13 hours ago | [YT] | 172

Julakanti Brahmananda Reddy Official

అమరులైన పోలీస్ త్యాగాలను మరువలేము

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారు చేసిన సేవలను స్మరించుకుందాం


#PoliceCommemorationDay2024
#JulakantiBrahmanandaReddy
#MacherlaNiyojakavargam

18 hours ago | [YT] | 105

Julakanti Brahmananda Reddy Official

అందరికీ నమస్కారం
ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్
(MLC-2025) ఎన్నికల సందర్భంగా

అర్హులైన గ్లాడియేటర్స్ అందరూ మీ ఓటును నమోదు చేసుకోండి

అభ్యర్థి 2021 నవంబర్ 1 లోపు డిగ్రీ/గ్రాడ్యుయేషన్
పూర్తి చేసి ఉండాలి.

ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్ కు ఓటు నమోదు చేసుకోవాల్సిందే... పాత ఓటు చెల్లదు.

దరఖాస్తు చివరి తేదీ : 6-11-2024
#గమనిక: గతంలో ఓటు హక్కు ఉన్నవారు కూడా మళ్లీ కొత్తగా నమోదు చేసుకోవాలి.
#MLCElections #JulakantiBrahmanandaReddy #MacherlaNiyojakavargam

1 day ago | [YT] | 451

Julakanti Brahmananda Reddy Official

కారంపూడి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చెక్కులను అందించడం జరిగింది


#JulakantiBrahmanandaReddy
#MacherlaNiyojakavargam
#MacherlaMLAJulakanti
#JBRForMacherla

1 day ago | [YT] | 208

Julakanti Brahmananda Reddy Official

#పల్లె_పండుగ_పంచాయతీ_వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా పెద్దకోదంగుండ్ల, గాదేవారిపల్లె గ్రామాలలో జాతీయ ఉపాధి హామీ పథకం సి.సి రోడ్ల శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

#JulakantiBrahmanandaReddy
#JBRForMacherla
#MacherlaNiyojakavargam
#IdhiManchiPrabhutvam

1 day ago | [YT] | 199

Julakanti Brahmananda Reddy Official

నా సభ్యత్వం-నా ఆత్మగౌరవం

• సభ్యత్వ రుసుము ఎప్పటిలాగా రూ.100

• చనిపోయిన కార్యకర్తలకు రూ.10 వేలుమట్టి ఖర్చులు

• సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఇన్సూరెన్స్ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నాం


#TeluguDesamParty
#JulakantiBrahmanandaReddy
#MacherlaMLAJulakanti
#JBRForMacherla
#IdhiManchiPrabhutvam

1 day ago | [YT] | 456

Julakanti Brahmananda Reddy Official

#పల్లె_పండుగ_పంచాయతీ_వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా కారంపూడి మండలం వేపకంపల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం సి.సి రోడ్ల శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

#JulakantiBrahmanandaReddy
#JBRForMacherla
#MacherlaNiyojakavargam
#IdhiManchiPrabhutvam

1 day ago | [YT] | 35

Julakanti Brahmananda Reddy Official

మాచర్ల పట్టణంలో మంజుల వారి నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యి కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది


#JulakantiBrahmanandaReddy
#MacherlaMLAJulakanti

2 days ago | [YT] | 269

Julakanti Brahmananda Reddy Official

మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి 20/10/2024 ఆదివారం పర్యటన వివరాలు.

ఉదయం గం||08:30 ని *మాచర్ల* చెన్నకేశవస్వామి ఆలయంలో కొప్పుల మహేష్ వివాహ కార్యక్రమానికి హాజరవుతారు.

ఉదయం గం||09:30 ని|| *వేపకంపల్లి* గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం సి.సి రోడ్ల శంఖుస్థాపన కార్యక్రమం.

ఉదయం గం||10:15 ని|| *పెద్దకోదంగుండ్ల* గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం సి.సి రోడ్ల శంఖుస్థాపన కార్యక్రమం.

ఉదయం గం||11:00 ని|| *గాదేవారిపల్లె* గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం సి.సి రోడ్ల శంఖుస్థాపన కార్యక్రమం.

ఉదయం గం||11:45 ని|| *కారంపూడి* పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తారు

మధ్యాహ్నం గం||1:00 ని|| *నాగార్జునసాగర్* రిజర్వాయర్ లో చేప పిల్లల్ని విడుదల చేస్తారు.

మధ్యాహ్నం గం||2:00 ని|| *కొత్తపల్లి* గ్రామంలో వెంకటరెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తారు.

ఇట్లు
శాసన సభ్యుల వారి కార్యాలయం
మాచర్ల

#AdminPost
#JulakantiBrahmanandaReddy
#MacherlaMLAJulakanti
#JBRForMacherla

2 days ago | [YT] | 355

Julakanti Brahmananda Reddy Official

మాచర్ల పట్టణంలో నూతన దాల్ మిల్లు అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది


#JulakantiBrahmanandaReddy
#MacherlaMLAJulakanti
#JBRForMacherla

2 days ago | [YT] | 181