:ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం:
మేడిపూర్ వెంకటయ్య
Ph- 8008849431
🙏💐🕉️ హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీనమస్తే నేను మీ "మేడిపూర్" "వెంకటయ్య"ను మా యొక్క ఛానల్ అయిన "మేడిపూర్ వెంకటయ్య భజనలు తత్వాలు" అనే ఛానల్ లో దేవుని భక్తి పాటలు, శ్రీరామ సంకీర్తనలు, బ్రహ్మంగారి భజన కీర్తనలు, భజనలు మరియు తత్వాలు, పౌరాణిక పద్యాలు, వీధి నాటకాలు, తెలుగు శతకపద్యాలు, హరికథలు,వేపూర్ హనుమద్దాసు, రాకమచర్ల వెంకటదాసు, పొన్నలూరి, హనుమంతరాయ కవి, గొల్లపల్లి వెంకటదాసు, ఉప్పరిపల్లి కృష్ణదాసు, మన్యంకొండ హనుమద్దాసు, దాయ పంతులపల్లి చెన్నదాసు, ఎడ్ల రామదాసు, తారకామృత సారము, కొండదాసు, భక్త రామదాసు, తిక్కయ్య గారి తత్వాలు, దున్నీదయ గారి తత్వాలు, సిద్ధప్ప వరకవి సీస పద్యాలు, ఈ వాగ్గేయకారుల కీర్తనలు తత్వాలు పద్యాలు వీడియోలు చేసి మన చానల్లో పెట్టబడును . కావున దయచేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ని టచ్ చేసి, లైక్ మరియు కామెంట్ చేసి, మన ఛానల్ కి అందరూ ప్రతి ఒక్కరు "సపోర్ట్ "చేయగలరని మా యొక్క మనవి. ధన్యవాదములు 🙏🙏🕉️🕉️🙏🙏
కల్వకోలు వెంకటయ్య
8008849431
గ్రామము- మేడిపూర్
మండలం- తాడూరు
జిల్లా- నాగర్ కర్నూలు
తెలంగాణ రాష్ట్రం.🙏💐🕉️
Shared 55 years ago
361 views