హాలో ఫ్రెండ్స్.!
నేను మీ హైటెక్ అబ్బాయిని, టెక్నాలజీ కి సంబందించిన వీడియోస్ నే కాకుండా ప్రతినిత్యం మన జీవితం లో ఉపయెగపడే అన్ని విషయాలను అందరికి అర్ధం అయ్యేలా తెలుగు లో అందించాలని ఉదేశ్యంతో నేను ఈ ఛానల్ మొదలు పెట్టాను. మన ఈ ఛానల్ నుండి ఏదో ఒక కొత్త విషయం మీరు నేర్చుకుంటారని అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చితే షేర్ చేస్తూ సబ్స్క్రయిబ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను.!!
మీ,
హైటెక్ అబ్బాయి.
Shared 6 years ago
4.9K views
Shared 6 years ago
7.6K views