Harathi Neerajanalu
Writer& Singer:Veena Chintala Devoitonal Songs,Mangala Harati Songs,Bhakti,Bajana అందరికీ నమస్కారం🙏
గానం అనేది చెవులకే కాదు మనసు కూడా ఆనందాన్ని ఇస్తుంది భగవంతునికి చేసే షోడశోపచారాలలో సంగీతం శ్రేష్టమైనది. భక్తి ,భజన, మంగళహారతి గానాలతో భగవంతుని పలురకాలుగా స్తుతించే భాగ్యం దొరుకుతుంది. మాటలుగా చెబితే వినడానికి కొందరికి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అదే పాట రూపంలో పాడితే చెవులకు ఆనందంగా అనిపిస్తుంది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది విన్నదాన్ని మనకు కూడా పాడాలి అనిపిస్తుంది. ముఖ్యంగా నా పాటలకు మంచి అర్థవంతమైన పదాలు ఉండాలని, మంచి భావం ఉండాలని, మంచి రాగములో ఉండాలని ఆలోచిస్తాను. నా పాటలు నచ్చి ఇష్టపడి అందరూ పాడుకుంటే అదే నాకు భగవంతుని ఆశీర్వాదంగా భావిస్తాను&ఆనందిస్తాను.... నేను రచించిన పుస్తకం పేరు
🌺హారతి నీరాజనాలు🌺
ఒకటవ భాగం,రెండవ భాగం, మూడవ భాగం...
🌹ఇట్లు మీ వీణ చింతల🌹 సాంప్రదాయబద్ధమైన అన్ని రకాల పాటలు ,మంగళ హారతులు, భక్తి పాటలు భజన పాటలు, పండగ పాటలు, పెళ్లి కార్యక్రమాలకు సంబంధించిన పాటలు సీమంతం పాటలు, జోల పాటలు పుట్టినరోజు పాటలు జాతీయ గీతాలు దేశభక్తి గీతాలు
Shared 7 months ago
3.4K views
Shared 8 months ago
968 views
Shared 8 months ago
1.8K views
Shared 8 months ago
2.4K views
Shared 8 months ago
1.8K views
Shared 8 months ago
3.2K views
Shared 8 months ago
837 views
Shared 9 months ago
571 views
Shared 9 months ago
5.2K views
Shared 9 months ago
823 views
Shared 9 months ago
3.2K views
Shared 9 months ago
1.1K views
Shared 9 months ago
1.8K views
Shared 9 months ago
1.7K views
Shared 10 months ago
3.7K views
Shared 10 months ago
12K views
Shared 10 months ago
4.4K views
Shared 10 months ago
6.9K views
Shared 10 months ago
477 views
Shared 10 months ago
443 views
Shared 10 months ago
1.7K views
Shared 10 months ago
5K views
Shared 10 months ago
2K views
Shared 11 months ago
948 views
Shared 11 months ago
5K views
Shared 11 months ago
1.5K views
Shared 11 months ago
5.3K views
Shared 11 months ago
6.1K views
Shared 11 months ago
2.7K views