Telugu Thoughts By RJ

ఎందరో మహానుబావులు అందరికీ వందనాలు 🙏

ముందుగా మన TeluguthoughtsByRj కుటుంబంలోకి మీకు స్వాగతం సుస్వాగతం 🙏

ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం : మన సంస్కృతి సాంప్రదాయాలు మన గొప్ప చరిత్ర హిందూ జాతి గొప్పతనం మన ఋషుల గొప్పతనం నాటి సాంప్రదాయాలు జీవన విధానం Simple Living High Thinking అనే మన సాంప్రదాయ సంస్కృతి విషయాలు అందరికీ తెలియజేయడం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం 🙏

అందుకోసమే ఇప్పటి తరానికి దొరికిన ఆణిముత్యాలు లాంటి పూజ్య గురువులైన గరికపాటి గారు మరియు చాగంటి గారు చెప్పే అటువంటి గొప్ప విషయాలు వీడియోల ద్వారా పెట్టడం జరుగుతుంది కావున మీరు వీడియో చూడడమే కాకుండా ఆ గొప్ప విషయాలు మీ జీవితంలో ఆచరణలో పెట్టి మీ జీవితం ఆధ్యాత్మికంగా గొప్ప స్థాయిలో ఉంచుకుంటారని ఆశిస్తున్నాం 🙏

ఎప్పుడు కూడా ఎవరికైనా మా ఛానల్ ద్వారా ఇబ్బంది అనిపిస్తే స్ట్రైక్స్ లాంటివి వేయకండి ఏదైనా ఉంటే మాకు మెయిల్ చేయండి 🙏🙏🙏🙏🙏 teluguthoughtsbyrj@gmail.com

ఈ చానల్లో ఏదైనా వీడియో మీకు ఇబ్బంది అనిపిస్తే మాకు ఒక మెయిల్ చేయండి వీడియో స్క్రీన్ షాట్ పెట్టండి సలహాలు సూచనలు తెలపాలనుకుంటే mailచేయండి teluguthoughtsbyrj@gmail.com

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏