Dr. Manthena Official

''అందరికి ఆరోగ్యం''
ఆరోగ్యానికి అవసరాలు “7” అవి
1) గాలి 2) నీరు 3) ఆహరం 4) వ్యాయామం 5) విసర్జన 6) విశ్రాంతి
7) మంచి ఆలోచనలు
ఈ '7' ని సమతుల్యం గా అందిస్తే ఆరోగ్యం
ఈ '7' ని అసమతుల్యంగా అందిస్తే అనారోగ్యం.
ఈ "7" ని సరిగా పూర్తిగా 30 సంవత్సరాలు పై నుండి ఆచరిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవిస్తున్న డా.రాజుగారు తనవలె "అందరికి ఆరోగ్యం అందాలని తపనతో 1993 నుండి ప్రకృతి విధానాన్ని ఊరూరు తిరుగుతూ "మీ ఆరోగ్యం మీచేతుల్లోనే ఉంది. మారండి అని ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఈ'7' ను సరిగా అందించడం ప్రారంభిస్తే జబ్బులు మందులు లేకుండా సహజం తగ్గుతాయి. ఏ జబ్బులు లేని వారికి ఏ జబ్బులు రాకుండా, ఆరోగ్యం గ జీవించడానికి ఉపయోగపడతాయి .ఈ '7' ని మనదిన చర్యలో సరిగా అందించి జీవించే మార్గాన్నే ''ప్రకృతి జీవన విధానం'' అంటారు .
ఈ ఛానల్ ద్వారా మీకు ఏ మందులు, పసర్లు, కషాయాలు, మాత్రలు లాంటి వాటిని చెప్పారు. మంచి అలవాట్లను మాత్రమే చెబుతారు.మంచి అలవాట్లే మందులు.ఇది తెలిస్తే ఆరోగ్యం ఇది తెలియకపోతే అనారోగ్యం.దీన్ని తెలియజేయడమే మా ముఖ్య ఉదేశ్యం.
వినండి ఆచరించండి - ఆరోగ్యాంగా జీవించండి
సర్వేజనాః సుఖినోభవంతు