Education
Mana Velugu TV is an official YouTube channel that will constantly keep you updated with the latest breaking news, trending , education, entertainment videos, viral videos, exclusive interview, health and beauty tips numerology tips, and others. Stay updated with Tollywood latest happening and other social media viral news exclusive on Mana Velugu TV channel.
#manavelugutv #మనవెలుగు #Aristotleeducationchannel
MANA VELUGU TV is stepping ahead of other brand on YouTube with its variety of unique content delivering strategies, including education, interviews in entertainment and political back drop MANA VELUGU TV channel is now all set to enlighten and entertain its viewers with exclusive political interviews like political encounter with balachander bath khani
follow us on Facebook :
www.facebook.com/groups/436021120902658/?ref=share
Instagram : MANA VELUGU TV
Twitter: twitter.com/DandeBalachand2?t=bBN0Ii6cZvXd3MdFOKmC…
MANA VELUGUTV EDUCATION
*పరీక్షలు వాయిదా సరికాదు.. 6వేల పోస్టులతో త్వరలో మరో డీఎస్సీ: డిప్యూటీ సీఎం భట్టి*
హైదరాబాద్: నిరుద్యోగుల సమస్యలపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పందించారు. నిరుద్యోగయువతపైనే దృష్టి కేంద్రీకరించామన్న ఆయన మొదటి మూడు నెలల్లోనే 30వేల మందికి నియామక పత్రాలు ఇచ్చామని స్పష్టం చేశారు. మిగిలిన ఉద్యోగాలు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
‘‘తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే యువతకు ఉద్యోగాల కోసం. అధికారంలోకి రాగానే 16వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్టు గుర్తించాం. 11వేల టీచరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. 19,717 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, 34 వేల మందిని బదిలీ చేశాం. ఈనెల 11 నుంచి డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచాం. కొన్ని నెలలుగా అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి, ధర్నాలు చేస్తున్నారు. పదేళ్లలో ఎన్నడూ గ్రూప్-1 నిర్వహించలేదు. గ్రూప్-2ను ఇప్పటికే 3 సార్లు వాయిదా వేశారు. పరీక్షలు అన్ని సార్లు వాయిదా వేయడం సరికాదు. త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వడమే మా లక్ష్యం. హాస్టల్ వెల్ఫేర్‌కి సంబంధించి 581 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించాం. ఇదే చివరి డీఎస్సీ కాదు.. మరిన్ని తీస్తాం. 5వేల నుంచి 6వేల పోస్టులతో మరో డీఎస్సీ త్వరలో ఉంటుంది’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.
6 months ago | [YT] | 0
View 0 replies
MANA VELUGUTV EDUCATION
Dsc & group 1,2,3
7 months ago | [YT] | 1
View 0 replies
MANA VELUGUTV EDUCATION
తెలంగాణలో డీఎస్సీ పరీక్ష ?
7 months ago | [YT] | 0
View 0 replies
MANA VELUGUTV EDUCATION
*TG DSC 2024 Exams Schedule:*
*ఉపాధ్యాయ నియామక పరీక్షల షెడ్యూల్ విడుదల*
*జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్‌సీ పరీక్షలు నిర్వహణ*
*సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో డీఎస్‌సీ పరీక్షలు*
* *జులై 18 న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష*
* *జులై 18 సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష*
* *జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష*
* *జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు*
* *జులై 22 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష*
* *జులై 23 న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష*
* *జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష*
* *జులై 24న స్కూల్ అసిస్టెంట్- బయలాజికల్ సైన్స్ పరీక్ష*
* *జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష*
7 months ago | [YT] | 0
View 0 replies
MANA VELUGUTV EDUCATION
TG TET 2024
10 months ago | [YT] | 0
View 0 replies
MANA VELUGUTV EDUCATION
*FLASH: టెట్ నోటిఫికేషన్ విడుదల*
*తెలంగాణ టెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు టెట్ నిర్వహణ నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. జూన్ 6 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని తెలిపింది*
10 months ago | [YT] | 0
View 0 replies
MANA VELUGUTV EDUCATION
Current affair
1 year ago | [YT] | 2
View 0 replies
MANA VELUGUTV EDUCATION
2023🌍 కరెంట్ అఫైర్స్
1 year ago | [YT] | 0
View 0 replies
MANA VELUGUTV EDUCATION
గ్రూప్-2 పరీక్షలు వాయిదా
గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో TSPSC వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
గ్రూప్-2 జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయం.
1 year ago | [YT] | 0
View 0 replies
Load more