0:28
పాజ్ చేయండి. షేర్ చేసే ముందు జాగ్రత్తగా, నిదానంగా ఆలోచించండి.
YouTube India Spotlight
0:31
పాజ్ చేయండి. నమ్మే ముందు, పూర్తి కథనాన్ని తెలుసుకోవడానికి రీసెర్చ్ చేయండి.
0:30
పాజ్ చేయండి. మీరు నమ్మే ముందు, ఆధారాలను పరిశీలించండి.
పాజ్ చేయండి. పాత విషయాలనే కాకుండా, తాజా వాస్తవాలను కూడా తెలుసుకోండి.
పాజ్ చేయండి. ఏ సమాచారం విషయంలో అయినా, అన్ని కోణాలనూ అర్థం చేసుకోండి.
0:32
పాజ్ చేయండి. మీ ఎమోషన్లపై ప్రతికూల ప్రభావం చూపగల భాష పట్ల జాగ్రత్తగా ఉండండి.
పాజ్ చేయండి. అసంపూర్ణ వాస్తవాల పట్ల జాగ్రత్త వహించండి, పూర్తి సమాచారాన్ని అర్థం చేసుకోండి.