Nara Chandrababu Naidu Official

ఏపీలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక మ్యూజియాన్ని అల్లూరి స్వాతంత్ర్య పోరాట ప్రాధాన్యం కలిగిన చారిత్రాత్మక చింతపల్లి మండలంలో ఏర్పాటు చేస్తుండటం విశేషం
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh

2 days ago | [YT] | 7,980



@manju7520

మంచి నిర్ణయం, ఊరికొక లైబ్రరీ ఉండాలి. నేటి సమాజానికి అత్యవసరం

2 days ago | 26

@Surendramullapudi-vl3xr

సమంజసమైన ఆలోచన. విద్యార్థులు స్ఫూర్తి వినిపించడానికి భవిష్యత్తు తరాలకు పనికొస్తుంది జైహింద్ జై భారత్

1 day ago | 7

@subhabhupathiraju9925

Great initiative from government! Founding fathers of our Nation reason for our freedom and prosperity. May their valor and grit guide us and generations to come. Jai Hind!!! 🇮🇳🇮

1 day ago | 2

@papinaidun369

Manchi alochana sir, people will remember u for all the good work you do during your tenure.

1 day ago | 4

@గోపాలునిమధుసూదనరావు

చాలా చక్కటి ఆలోచసన. తప్పక ఏర్పాటు చెయ్యాలి. ఇంకా ఈ విషయాలు ఆలోచించాలని శ్రీ చంద్రబాబు గారిని కోరుతున్నాను. 1. విజయవాడ లో శ్రీ విశ్వనాథ గారి పేరుతో తెలుగు విశ్వవిద్యాలయం పెట్టాలి. 2. హైదరాబాద్ టాంక్ బండ్ తరహాలో కృష్ణానది ప్రక్కన మహామహుల విగ్రహాలు పెట్టాలి. 3.విజయవాడ గాంధీ హిల్ ను మంచి టూరిస్ట్ ప్లేస్ గా డెవలప్ చేయాలి. ఇవన్ని తలచుకుంటే శ్రీ బాబు గారికే సాధ్యము. తప్పక చేస్తా రని ఆశిస్తున్నాను. గోపాలుని మధుసూదన రావు. ప్రకాశం జిల్లా. ఏ పీ.

14 hours ago | 0

@bulususrisatishkrishnachai402

Great initiatives by the central government and good support by the state government.... Jai Modi, Jai Pawan, Jai CBN... #kutami #nda

21 hours ago | 1

@vssnbabji4776

LEGENDARY LEADER OF THE COUNTRY CBN SIR

2 days ago | 4

@VizagSteelPlantSatyagrahiTAmru

Great Achievement Sir...We Salut to the Legendary Leader CBN Sir

2 days ago | 3

@NaraRamu-v7u

Wonderfull.amazing.absouletly.

1 day ago | 7

@chittipanakalu9454

God bless you.nindu nurellu arogyam ga undali

2 days ago | 3

@Sureshreddy3333

NDA 🧡👍 CBN garu 🧡🙏Pawan Kalyan garu 🧡 🙏 modi ji 🧡🙏 yogi ji 🧡🙏 jai sri ram 👑🏹🙏jai chatrapati

1 day ago (edited) | 2

@venkateswaraswamyputtaugun3168

Very good IDEA BY OUR GREAT CM Mr NARA CHANDHRA BABU NAIDU GARU

1 day ago | 2

@gsr9043

Jai CBN jai TDP

2 days ago | 2

@saipawanism4400

Visionary thinking...👏

2 days ago | 1

@rajaramsingh6124

All tdp paid batch antiqui pieces will be there, don't miss it

1 day ago | 1

@kishank244

School children in AP need good museum. Convert Rushikonda palace as museums of history, science, technology and Telugu using state of the art technology. Even courts will allow such move to use unauthorised construction.

1 day ago | 1

@m.bhargavbalu6852

Really good

1 day ago | 1

@durgarao6643

మంచి ఆలోచన, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన, పోరాట యోధుల ఫోటోలు అన్నీ మ్యూజియంలో పెట్టించండి, భవిష్యత్తు తరాలవారికి తెలుస్తుంది

18 hours ago | 0

@ramakrishna9113

మంచి విషయమే.. చాలా సంతోషం కలిగింది ఇది చూడగానే

1 day ago | 0

@navaneethreddynani

Kudos 👌👌

1 day ago | 0