అంటే అమరావతికి రావడంలేదా ప్రపంచస్థాయి రాజధానికి రాకుండా వైజాగ్ లో స్థాపించడం అమరావతిని అవమానించడమే
1 week ago | 9
అమరావతి ప్రపంచం లోనే పెద్ద సిటీ, బాబు బొమ్మాయేసి చూపించాడు. ఇప్పుడు బుడ్డోడు నేను తక్కువ కాదు అని ఇతనొక బొమ్మ వేసి చూపిస్తాడు. వైజాగ్ మెట్రో బొమ్మమాసిపోయింది , రైల్వే జోన్ చెరిగింది. 😁
1 week ago (edited) | 5
15 సంవత్సరాల పాలన లో ఒక్క హైటెక్ సిటీ.. థు....ఇలా గ్రాఫిక్స్ తో 8 నెలలు గాడిచాయ్.. ఇంకేంత జస్ట్ 4 ఏళ్ళు.. ఛీ.. లజ్జలేని బతుకులు 🔥
1 week ago (edited) | 8
IT companies should invest in Amaravati because it is located at center of Ap state. It will be near to south and north part of Ap state.
1 week ago (edited) | 0
Meeru cheppedi okati akada jarigedi okati, example just now 29th jan afternoon guntur lo palnadu bustand vadda unna anna canteen lo akada unna staff tinadaniki vachina oka job holder ni chanipoyela kottaru, okavela Edi ayina argument jarigite police complaint ivali kaani chanipoyela kottadam enti? May be athanu chanipoyi undavachu kuda, ayina repu news papaer lo media lo raadu, ilantivi chala unnayi...chapa kinda nirula anna canteen valana bad name vastundi, cheap ga chustunnaru vache valla ni...
1 week ago | 3
Make in India Start-up India Stand-up India Medium industries SHOULD BE BOOSTED IN VIZAG
1 week ago | 0
Police station in Everey grama panchyati Law and order control Cm sir Lokesh sir
1 week ago | 1
Male single penson 57 years old Sanction please Cm sir. Lokesh sir
1 week ago | 1
Telugu Desam Party Official
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖలోని మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేసి... హౌసింగ్ డేటా సెంటర్లు, కృత్రిమ మేధ (ఏఐ) హబ్‌ల ఏర్పాటు కంపెనీలకు అందులో చోటు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువతకు ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలను ఇవ్వాలనే లక్ష్యంతో ఈ డేటా సెంటర్ అభివృద్ధి చేయబడుతోంది.
#JobCreatorInChiefLokesh
#NaraLokesh
#AndhraPradesh
1 week ago | [YT] | 2,683