Bavisettybuchirajunaidu

మీడియాకు ఆహ్వానం


ఇస్మార్ట్ సోహెల్ నటించిన *మిస్టర్ ప్రెగ్నెంట్* చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా ఉదయం 10.15 గంటలకు ఎన్టీఆర్ కాంప్లెక్స్ సమీపంలోని జైహింద్ థియేటర్ కాంప్లెక్స్ లోని *దేవి పవిత్ర జువెలర్స్* లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో *హీరో సోహెల్, హీరోయిన్ రూపా కొడవాయర్‌, దర్శకుడు శ్రీనివాస్‌ వింజనంపాటి,* *నిర్మాతలు అప్పి రెడ్డి, రవీందర్‌ రెడ్డి సజ్జల, వెంకట్‌ అన్నపరెడ్డి* పాల్గొంటారు. కావున మీడియా ప్రతినిధులు తప్పక విచ్చేసి న్యూస్ కవరేట్ చేయగలరు......

1 year ago | [YT] | 2