Telugu Desam Party Official

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీయనని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని సీఎం అయ్యాక చంద్రబాబు నిలబెట్టుకున్నారు. ఆర్థిక నష్టాల్లో ఉన్న ఉక్కు కర్మాగారానికి ఉక్కు సంకల్పంతో రూ.11,440 కోట్లు ప్యాకేజీని కేంద్రం నుంచి సాధించిన సీఎం చంద్రబాబు ఊపిరి పోశారు.
#GoodDaysForVSP
#RINL
#VizagSteelPlant
#VisakhapatnamSteelPlant
#ChandraBabuNaidu
#AndhraPradesh

3 weeks ago | [YT] | 2,238