Nara Chandrababu Naidu Official

ముస్లిం మైనారిటీ విద్యార్థులకు మేలు కలిగేలా ఉర్దూ భాషా పాఠశాలల్లో భాషా టీచర్లను, విద్యా వాలంటీర్లను అందుబాటులోకి తెచ్చేలా మదర్సా నవీన విద్యా పథకాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వం.


రాష్ట్రాలలో ఉర్దూ టీచర్ల నియామకానికి కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం గత ఏడాది అందుబాటులోకి వచ్చినప్పటికీ జగన్ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉర్దూ భాషాభివృద్ధికి చర్యలు చేపట్టింది
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh

2 days ago | [YT] | 2,077



@prasannapr9168

Don't encourage this madarasa education..

2 days ago | 63

@MrRAMAkella

ఇది మాత్రం బుద్ధిలేని చర్య. పాములని పెంచి పోషించద్దు. జాతీయ విద్యా విధానం అమలు చెయ్యి చాలు.

1 day ago | 34

@maruthinara6604

Madarasa education should be banned 🚫

2 days ago | 55

@achantasrinivaas7518

ఇది ఎవరూ ఒప్పుకోకూడదు.. అసలు మదర్సా లన్నీ మూయించెయ్యాలి!

1 day ago | 22

@M.narasimham-gf1xk

హిందువులకు కూడా సంస్కృతం నేర్పించాలి కదా

1 day ago | 22

@sudheer-py9wv

Mari Sanskrit and telugu vallaki

2 days ago | 24

@BheemireddyChinna

ఉర్దూ వలన ఏమన్న ఉపయోగం వుందా ,ఎవడికి నచ్చిన బాషా వాడు వెలుగులోకి తీసుకొస్తాడు అన్నిటినీ పరచిరిస్తారా .

1 day ago | 8

@user-cg9fy1fn6j

Temples money government తీసుకోవాలి. Madrassas కు కోట్లు ఇవ్వాలి.

1 day ago | 7

@DurgaPrasadSamireddy

సంస్కృత విద్యా వ్యవస్థలు కూడా పెట్టండి, ప్రతి పాఠశాలల్లో సంస్కృతం కూడా వుండేలా చూడండి, మన సంప్రదాయాలు విలువలతో కూడిన విద్యా వ్యవస్థ తీసుకురండి ముందు, మేము మధర్సలకి వ్యతిరేకం. ఎందుకంటే దేశంలో ఉగ్రవాదం వాటివల్ల పెరుగుతుంది

1 day ago | 13

@harinathrao4379

మనవాళ్ళకి పరిపాలించడం రాదు

1 day ago | 10

@phaneshtalapula1044

Mari hiduvlaku em chestav? మొదట, మదర్సలో ఏం బోధిస్తారో చూసి డబ్బులు ఇవ్వడం మంచిది. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం లో తప్పులేఫు

2 days ago | 15

@RaKesH-tx4ob

HOW MUCH GOVT GIVING FOR SANKSRIT TEACHER ? 💯

1 day ago | 6

@venkatramanamemorymaster1382

Madarasalaku encourage cheste eppatikaina pramadame.

1 day ago | 9

@basavarajk6468

TDP should change here

1 day ago | 3

@Kk-vv7yu

As a leader I respect you but these things are not good sir

1 day ago | 5

@SAMHITARAVIKISHORE

😍 మరి హిందూదేశం లో హిందువులకు ఇలాంటి facility ఎందుకు లేదు? 😍 హిందువులకు సంస్కృత పాఠశాలాలు జనాభా ప్రాతిపదికన ఉండాలి కదా. 😍 హిందువులకు సంస్కృత పాఠశాలలు ఎందుకు encourage చేయలేదు? 😍 కూటమి ప్రభుత్వమైనా ఇలాంటి వాటిలో చొరవ చూపిస్తుందా ?! హిందువులకు ఏదైనా న్యాయం చేస్తుందా??!

1 day ago | 4

@rahulgollapothu4756

మొన్న ne కదరా central commity madarsalanu ban cheyyali, evaru funds evvadhu anni anni states cm ki panparu,

1 day ago | 2

@ajaykotapadu8187

Enka endhukuraa swamy.hindhuvulu bratakaalana vaddha

2 days ago | 6

@mohankanakamedala7600

First have some monitoring mechanism of what is taught in Madarsaas. If it only promotes radicalism and fundamentalism, then it should not be encouraged, rathercit should be stopped. There is nothing wrong in ensuring everyone gets equal opportunities to come up in life. Beyond that it is just appeasement politics and TDP should not become 2nd Congress.

2 days ago | 5