దీన్ని కక్ష సాధింపు అనకుంటే ఇంకేం అంటారు? ప్రజలు ఇందుకే ఓటు వేశారా? పథకాల అమలు పని వదిలేసి బజారు రాజకీయాలు చేయమని కుర్చీలో కూచోపెట్టారా? పేరు కూడా మార్చకుండా గత ప్రభుత్వపు పథకాలను యథాతథంగా అమలు చేసి తన ఔన్నత్యాన్ని చాటుకుని హుందాగా ప్రవర్తించిన కేసీఆర్ పాలనను గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇటువంటి పనులు కేసీఆర్ పేరుని మరింత పెంచుతాయి కానీ తగ్గించవనే విషయం గుర్తు పెట్టుకోండి.
ఆయన కన్నా గొప్ప పనులు చేసి ఆయన కన్నా గొప్ప పేరు తెచ్చుకోండి. అంతే కానీ ఆయన పేరు చెరిపేస్తా ఆనవాళ్లు లేకుండా చేస్తా ప్రజలేం అయిపోయినా పరవాలేదు అంటే అదేం పాలనో మనస్సాక్షి అనేది ఒకటుంటే ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. వీరుడెపుడు లక్ష్యం మీద దృష్టి పెడతాడు. నీచుడు పక్కవాళ్ళ దృష్టి పెడతాడు. #kcr #revanth #telangana
Paala Pitta
దీన్ని కక్ష సాధింపు అనకుంటే ఇంకేం అంటారు?
ప్రజలు ఇందుకే ఓటు వేశారా?
పథకాల అమలు పని వదిలేసి బజారు రాజకీయాలు చేయమని కుర్చీలో కూచోపెట్టారా?
పేరు కూడా మార్చకుండా గత ప్రభుత్వపు పథకాలను యథాతథంగా అమలు చేసి తన ఔన్నత్యాన్ని చాటుకుని హుందాగా ప్రవర్తించిన కేసీఆర్ పాలనను గుర్తు తెచ్చుకుంటున్నారు.
ఇటువంటి పనులు కేసీఆర్ పేరుని మరింత పెంచుతాయి కానీ తగ్గించవనే విషయం గుర్తు పెట్టుకోండి.
ఆయన కన్నా గొప్ప పనులు చేసి ఆయన కన్నా గొప్ప పేరు తెచ్చుకోండి. అంతే కానీ ఆయన పేరు చెరిపేస్తా ఆనవాళ్లు లేకుండా చేస్తా ప్రజలేం అయిపోయినా పరవాలేదు అంటే అదేం పాలనో మనస్సాక్షి అనేది ఒకటుంటే ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది.
వీరుడెపుడు లక్ష్యం మీద దృష్టి పెడతాడు. నీచుడు పక్కవాళ్ళ దృష్టి పెడతాడు.
#kcr
#revanth
#telangana
3 days ago | [YT] | 1