welcome to my channel..
iam giving variety content..
iam writer. iam giving such motivational quote, and story writer on prathilipi app. ihave prathilipi account and Instagram account also.. iam giving multiple content in various subjects.. so please friends like share subcribe to my channel

స్వాగతం సుస్వాగతం...
నా పేరు శిరీష..
నా ఛానల్ పేరు @altertohith..
నేను ప్రతి లిపి యాపులో కథలు రాస్తూ ఉంటాను. నేను గృహిణి. నాకు కథలు, కవితలు రాయడం అంటే ఇష్టం. నాకు ఇంస్టాగ్రామ్ లో కూడా అకౌంట్ ఉంది. YouTube మరియు ఇంస్టాగ్రామ్ మా పిల్లలు పేరుతో పెట్టుకున్నాను నాకు సీరియల్ మీద స్టోరీ అనలీజ్ చేసి డిఫరెంట్ వే లో ఆలోచన చేయటం ఇష్టం. దయచేసి నా ఛానల్ నీ లైక్ షేర్ సబ్స్క్రయిబ్ చేయండి ఫ్రెండ్స్. మొన్నటి వరకు సీరియల్ మరియు మూవీ రివ్యూ ఇచ్చా... అలాగే నా ఛానల్ లో ప్రచురించిన ప్రతి కథ.. యాదర్ధమైనవి మరియు పూర్తి నా సొంత రచనలు..మోటివేషన్ కొటేషన్ ఇవ్వడం అంటే రాయడం అంటే చాలా చాలా ఇష్టం లైక్, షేర్ సబ్స్క్రయిబ్ చేయండి


21:53

Shared 4 months ago

44 views