Oldname: మన ధర్మం -మన సంస్కృతి
హిందూధర్మం భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. హిందూ ధర్మం అతి పురాతన సంస్కృతి. దీనినే 'సనాతన ధర్మం' అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది. ధర్మం అనగా ఆచరణీయ కార్యం. మతమనగా అభిప్రాయం .