Nara Chandrababu Naidu Official

Official YouTube channel of Sri Nara Chandrababu Naidu, Chief Minister of Andhra Pradesh | President, Telugu Desam Party | Member of Legislative Assembly, Kuppam


Nara Chandrababu Naidu Official

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
#ChandrababuNaidu
#AndhraPradesh

2 hours ago | [YT] | 477

Nara Chandrababu Naidu Official

సమాజ హితం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.. జనం సొమ్ము, వనరులు దోచుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చిన దుర్మార్గుడు జగన్.
#IdhiManchiPrabhutvam
#FekuJagan
#ChandrababuNaidu
#AndhraPradesh

7 hours ago | [YT] | 1,934

Nara Chandrababu Naidu Official

కడప జిల్లా బద్వేల్ లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం. ఈ ఘటన నన్ను ఎంతగానో కలచివేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలి కావడం విచారకరం. నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా అధికారులు తెలిపారు. ఈ కేసులో వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించాను. బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే....హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా, కఠినంగా శిక్షించడమే. అందుకే ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నేరస్తుడికి మరణశిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించాను. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని అధికారులకు సూచించాను.

7 hours ago | [YT] | 438

Nara Chandrababu Naidu Official

మండల, జిల్లా కేంద్రాలను అనుసంధానిస్తూ 2472 కి.మీ.ల పొడవైన రోడ్లను రూ.6400 కోట్లతో నిర్మించే ప్రాజెక్టు అది. ఖర్చులో 70 శాతం రుణాన్ని న్యూ డెవలప్మెంట్ బ్యాంకు రుణంగా ఇస్తుంది. ఇటువంటి ముఖ్యమైన ప్రాజెక్టును ఆపేసి రోడ్లను గాలికొదిలేశాడు జగన్.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh

1 day ago | [YT] | 4,975

Nara Chandrababu Naidu Official

ఏపీలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక మ్యూజియాన్ని అల్లూరి స్వాతంత్ర్య పోరాట ప్రాధాన్యం కలిగిన చారిత్రాత్మక చింతపల్లి మండలంలో ఏర్పాటు చేస్తుండటం విశేషం
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh

1 day ago | [YT] | 7,856

Nara Chandrababu Naidu Official

ముస్లిం మైనారిటీ విద్యార్థులకు మేలు కలిగేలా ఉర్దూ భాషా పాఠశాలల్లో భాషా టీచర్లను, విద్యా వాలంటీర్లను అందుబాటులోకి తెచ్చేలా మదర్సా నవీన విద్యా పథకాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వం.


రాష్ట్రాలలో ఉర్దూ టీచర్ల నియామకానికి కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం గత ఏడాది అందుబాటులోకి వచ్చినప్పటికీ జగన్ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉర్దూ భాషాభివృద్ధికి చర్యలు చేపట్టింది
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh

1 day ago | [YT] | 1,993

Nara Chandrababu Naidu Official

ఈరోజు... అంటే అక్టోబర్ 19, 2024న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పనులను పునఃప్రారంభించి రాష్ట్రప్రజలకు ప్రపంచస్థాయి రాజధానిని అందివ్వబోతున్నారు. 2021లో ఇదే అక్టోబర్ 19న జగన్ తన పార్టీ నేతలను ఉసిగొల్పి తెలుగుదేశం కార్యాలయం పై దాడి చేయించాడు. ఇద్దరికీ ఎంత తేడా! అని గుర్తుచేసుకుంటున్నారు ప్రజలు
#YSRCPRowdyism
#EndOfYCP
#AndhraPradesh

2 days ago | [YT] | 3,354

Nara Chandrababu Naidu Official

అమరావతి రాజధాని పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పునః ప్రారంభించారు. రాజధానిలో ఎపి సిఆర్డిఎ ప్రాజెక్ట్ కార్యాలయ భవన పనులకు పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా వెళ్లే విజయవాడ బైపాస్ రోడ్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పి.నారాయణ, సిఆర్డిఎ అధికారులు పాల్గొన్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh

2 days ago | [YT] | 894

Nara Chandrababu Naidu Official

ఈ నెల 26వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. సభ్యత్వం 100 రూపాయలతో తీసుకుంటే ఐదు లక్షలు ప్రమాద బీమా కల్పించనున్నారు.
#TDP
#TeluguDesamParty
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh

2 days ago | [YT] | 8,823

Nara Chandrababu Naidu Official

రీచ్‌ల నుంచి ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి. ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు. ఉచిత ఇసుక విధానంలో మార్పులు చేస్తూ సవరణ ఉత్తర్వులు జారీ. స్థానిక అవసరాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి. గతంలో రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు ఎడ్లబండ్లకు మాత్రమే అనుమతి. ప్రస్తుతం ఈ నిబంధనను ట్రాక్టర్లకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh

2 days ago | [YT] | 788