పల్లెల్లోని మట్టి పరిమళాలు..
పసందైన ప్రకృతి అందాలు..
మనసును ఆహ్లాదపరిచే జానపదాలు..
ఇవన్నింటి మేళవింపుతో జానపద ప్రియులకు వినోదాన్ని అందించేందుకే మా ప్రయత్నం..
చేన్లల్లో, చెల్కల్లో పల్లెజనం మనసు విప్పి పాడుకున్న పాటలు.. యువ రచయితల నుంచి జాలువారే జానపదాలను మీ ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా పయనాన్ని ప్రారంభించాం.. ఈ పయనానికి మీ అందరి తోడ్పాటు ఎంతో అవసరం.. వీటికి మీ ఆదరణ ఉంటుందని ఆశిస్తూ..
మీ..
Bhavya Tunes
( Bhavya Tunesలో వచ్చే పాటలు మీకు నచ్చితే.. Subscribe తోపాటు Share చేసి Support చేయండి.)


0:12

Shared 3 years ago

5.7K views