అందరికి నమస్తే నేను మీ జనులైరి.మీ అందరకి తెలుసు,నేను తెలంగాణా ఫోక్ ఆడపడుచు గా,డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా ఎన్నో పాటలతో మిమల్ని అలరించాను.నా చానల్స్ని ఎంతగానో ఆదరించారు.కొన్ని సాంకేతిక కారణాల వల్ల. నా పాత చానల్స్ (JANULYRI BEATS & JANULYRI FOLKS ) పోవడం జరిగింది. కానీ నేను ఆగిపోకుండా మల్లి కొత్త ఛానల్ తో మీ ముందుకు వస్తున్నాను.
నన్ను ఎప్పటిలానే ఆశీర్వదిచండి .