Sanatana Dharmam - Bhagavad Kathalu

నమస్కారం, నేను చాగంటి కోటీశ్వర రావు గారికి చాలా పెద్ద అబిమాని ని. నేను చాగంటి కోటీశ్వర రావు గారి చాలా ప్రవచనములను భగవంతుని అనుగ్రహముతో విన్నాను. నేను చాలా మారాను. అందులో నాకు బాగా నచ్హినవి ఈ ఛానల్ లో నేను అప్లోడ్ (upload) చేస్తాను. భగవంతుని గురించి మంచి మాటలు విని మన జీవితములను దిద్దుకుండం 🌺🌺 🌻🌻 🌷🌷 🌹🌹 🌸🌸 గురువు గారి ప్రవచనములను విని మంచి మార్గం లో నడుచకుందాం. ఛానల్ ని subscribe చేయండి.
ఓం నమః శివయ
ఓం నమో భగవతే వాసుదేవాయ

ముక్య గమనిక ఈ ఛానల్కు గురువు గారికి(చాగంటి కోటీశ్వర రావు గారికి) ఎటువంటి సంబంధం లేదు. గురువు గారి ప్రవచనం లో నాకు నచినవి కట్ చేసి అప్లోడ్ చెస్తునాను.