Ravi Telugu Traveller

Ravi Telugu Traveller referred to as RTT
నా పేరు రవి ప్రభు. మాది విశాఖపట్నం. నేను ఇప్పటికే 195/195 దేశాలు తిరిగి వచ్చాను. Every Country in the WORLD.
నా ప్రపంచ పర్యటన అనుభవాలు, అనుభూతులు మీ అందరితో పంచుకోవాలి అన్న నా ఈ చిరు ప్రయత్నం. నేను FULL TIME ట్రావెలర్ కాదు కనుక ట్రావెలింగ్ చెయ్యనప్పుడు ఇంటి Vlogs , ఫామిలీ Vlogs పెర్సొనల్ Vlogsమీతో పంచుకుంటాను .

My WhatsApp Channel link:
whatsapp.com/channel/0029Va9URht1noz4AnGBbO2z

Started this new Telugu channel as the most traveled Telugu guy. I completed 195 countries of the 195 countries which makes it every country in the entire world. Please check my travel stories from around the world; when not travelling, I share my personal lifestyle vlogs and family vlogs and other hobbies that reflect upon my life style.