అందరికి నమస్కారం ... Shankaram Master ఛానల్ కి స్వాగతం సుస్వాగతం... మన నిత్య జీవితంలో మన చుట్టూ జరిగే వాటి కోసం మరియు మన గురించి మనం చాలా విషయాలను తెలుసు కోవటానికి, ఎటువంటి డిగ్రీలు, చదువులు అవసరం లేకుండానే అందరికి అర్థమయ్యేలా సులభమైన పద్దతిలో, మన తెలుగులోనే, వీలైనంత తక్కువ సమయంలో, జ్ఞానాన్ని అందించడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం.. కనుక ప్రతి ఒక్కరు మన ఈ " Shankaram Master " ఛానల్ ను సపోర్ట్ చేసి సహకరించి ముందుకు తీసుకు వెళ్తారని నమ్ముతూ ముందుకు వెళ్తున్నాం... ధన్యవాదములు..!!