దేశం కోసం ధర్మం కోసం .రామ సైన్యం లో నేను సైతం.....
మన సనాతన సంస్కృతి సంప్రదాయాలు,మన దేశచరిత్ర, ఆచారాల, అలవాట్లు,పల్లేగ్రామలా జాతరలు, హిందూ ధర్మం,శ్రీరామ భజనలు,జానపద కళలు, గ్రామదేవతల పండుగలు, గణేష్ పూజ, శ్రీరామనవమి,దిపావళీ, దసరానవరాత్రుల, సంక్రాంతి పండుగ,అయ్యప్ప, గురువులను,పెద్దలను,గౌరవించుచూ..
ప్రజలకు అవగాహన చెస్తు ,నా వంతు సనాతనధర్మం గురించి కృషి చెస్తాను.
ఇది నా జన్మ హక్కు గా భావించి సమాజం శ్రేయుస్సును కోరుకుంటాను.