జై శ్రీమన్నారాయణ నా పేరు రామిశెట్టి సాయిరామ్ రామానుజదాసుడను .నేను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో స్వామి సేవలో ఉంటాను .ఐతే నేను దేవాలయానికి వచ్చే ప్రతి ఒకరిని చూసి నా మనసు కలతచెందింది ఎందుకంటే మన సనాతన ధర్మం గురించి ఏ ఒకరికి అవగాహన లేదు కనీసం గుడికి ఎలా ,ఎందుకు వెళ్ళాలి ,ఎలా దర్శించాలో ,మన ఆచారాలు ఏంటో,అవి ఎందుకు మన ఋషులు మనకు పెట్టారో ఎవరు అర్ధం చేసుకోవడం లేదు అనిపించింది .దానికోసమే నేను ఈ ఛానల్ పెట్టాను ఇందులో ప్రతి ఒక్కరికి సనాతన ధర్మం గురించి తెలియజేయాలి అని ముందు తరలవాళ్లకు చెప్పుకోవాలి అనే లక్ష్యం తో ఈ ఛానల్ ని ముందుకు తీసుకువెళ్తున్నా కాబట్టి ప్రతి ఒకరు కూడాదీనిగమనించి,అర్ధంచేసుకోగలరు.అలాగే ప్రతి ఒకరు నాకు సహకరించగలరు అనికోరుకుంటూ .......
జై శ్రీమన్నారాయణ!
జై జై శ్రీమన్నారాయణ!!

#telugustories
#indianmythology
#devotional
#bhakthi
#sanathanadharmam
#tradition
#srteluguzone


SRI VAISHNAVI POOJA SAMAGRI, POOJA ITEMS
Phone Number: 8978690988
Address: 11-1/B/11, Bpm green land's colony, Hyderabad, Telangana 500098
goo.gl/maps/3P12hF1nCcVkzgm58