🙏Please Do subscribe 🙏
హలో నా పేరు రమ నేను నా జీవితం లో జరిగే విషయాలను,నేను చేసే పని ని గురించి, నేను ఎదుర్కొనే సమస్య లను ఎలా ఎదురు కొంటున్నానో ఆ విషయా లను మీకు నా వీడియోస్ రూపం లో చూపించి మరి ఎంద రో ఆడ పిల్లల కి స్పూర్థి ఉండాలి అని అనుకొంటూ ఈ Rama talks ఛానల్ ని స్టార్ట్ చేస్తున్నాను
మీకు న ఆలోచన నచ్చితే ఇప్పుడే మన ఛానెల్ ని subscribe చేసుకొని bell సింబల్ ని on చేసుకొండి
శ్రీ లక్ష్మీ నరసింహ 🗺️#NarasimhaSwamiTemple #DivineJourney #TempleExploration #youtube ExploreWithUs
Shared 1 year ago
66 views